Thoughts

Saturday, April 4, 2026

తథాస్తు దేవతలుంటారు,జాగ్రత్త!

›
చిన్నప్పుడు మనం తప్పుగా,నెగటివ్ గా మాట్లాడితే అమ్మావాళ్ళు అడ్డుకునేవాళ్ళు.తథాస్తు దేవతలు ఉంటారు పైన.మనం ఏది అనుకుంటే దానికి తథాస్తు అంటారు.క...
Thursday, April 2, 2026

తప్పులెన్నువారు తమ తప్పులు ఎరగరా?

›
నాకు చిన్నప్పటినుంచి ఎదుటివారిలో తప్పులేరడం ఒక అలవాటు.వారిని కించ పరుస్తున్నాను అనిపించదు.సరిదిద్దుతున్నాను అని అనుకుంటాను.మా చిన్నప్పుడు మా...
Tuesday, March 24, 2026

కోరికలే గుర్రాలయితే…..పరవాలేదు

›
కోరికలు గుర్రాలు కాకూడదు అనేవాళ్ళు పాతరోజుల్లో.ఏభై ఏళ్ళ క్రితమే కాలేజీలో నన్ను బుల్లెట్ అని,బాంకులో చేరిన కొత్తల్లో జెట్ అని అనేవాళ్ళు.ఇప్పు...
Sunday, February 22, 2026

Punch కంటే పనికి మాలిన వాళ్ళమా?

›
ఈ మధ్య జపానులో ఒక జూ లో పంచ్ అనే ఆరు నెలల కోతి పిల్ల వీరగాథలు వింటున్నాము.పుట్టగానే అమ్మ వదిలేసింది.ఆరు నెలలు జూ వాళ్ళు చూసుకొని చిన్నగా ఆకో...
Friday, February 20, 2026

Step by step…till the last step

›
మనము ఏదైనా క్షుణ్ణంగా నేర్చుకోవాలి.ఊరికినే దాటుకుని పోతామంటే కుదరదు.అలాంటిది నిలవదు,నిలబడదు. ఉదాహరణకు తెలుగు నేర్చుకోవాలి అనుకో.అ,ఆ ల నుంచి ...
Thursday, February 19, 2026

గుడిలో ప్రదక్షిణలు గబ గబా

›
మనము మాములుగా గుడికి వెళితే ప్రదక్షిణలు చేస్తుంటాము కదా!ఎందుకు?పవిత్రమయిన స్థలానికి వచ్చాము.మూలవిరాట్టు చుట్టూ తిరుగుదాము.అక్కడ ఎక్కువ సేపు ...
1 comment:
Wednesday, February 18, 2026

మరీ మూడు చుక్కల ముగ్గా?

›
మాములుగా మనము ఇంటి ముందర చిమ్ముకుని,ముచ్చటగా ముగ్గు వేసుకుంటాము.శుభ్రత,కళగా ఉండాలి అని.కానీ పోను పోనూ అది పోటీ అయిపోతుంది...ప్రక్క వాళ్ళతోటి...
1 comment:
Friday, February 13, 2026

పనిదొంగల పరాకాష్ఠ

›
సహజంగా పనిదొంగలను మనము ఇండ్లలోనే తయారుచేస్తాము.అది ముమ్మాటికీ నిజం.చాలాసార్లు అతి ప్రేమతో,అంతా మనవాళ్ళే కదా అనుకుంటూ.ఆఖరికి వాళ్ళు కొరకరాని ...
Thursday, February 12, 2026

ఎప్పుడు,ఎక్కడ,ఎలా,ఎంతలా….

›
ఎవరికీ సరిగ్గా స్పందించడం రాదని నా నమ్మకం.ఎందుకంటే నా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఎవరైనా బాగున్నారా అని అడిగారు అనుకో!ఏమీ,ఇక్కడ ఎవరికీ మా...
Wednesday, February 11, 2026

సమయానికి లేనిది…..

›
మా బాబు(నాన్న)చిన్నప్పుడు విసుకుగా ఉంటే తరచూ ఈ మాట అనేవాడు.సమయానికి లేనిది చంక నాకనా!అని.అంటే అంత ఫ్రస్ట్రేషన్ అన్నమాట.ఎంతైనా సీత కష్టాలు సీ...
1 comment:
Sunday, February 8, 2026

Good guestures do matter

›
మొన్న పిల్లల దగ్గరకు అని బయలుదేరాను.చెన్నై ఎయిర్ పోర్టులో నీళ్ళ కోసం పోతుంటే బృందావనంలో కృష్ణుడు బొమ్మ కనిపించింది.ఆ ప్రక్కనే పది మంది పిల్ల...
2 comments:
Saturday, January 3, 2026

క్రీనీడల్లో నా నీడ

›
physicsలో absolute heat,apparent heat అని చదువుకున్నాము కదా!మన విషయంలో కూడా అలాగే ఉంటుంది.మనం నిజంగా ఏందో ఎవరికీ తెలియదు.apparent heat అంటే ...
1 comment:
Tuesday, December 16, 2025

Expectations…ఆకాశపుటంచులు దాటి…

›
మాములుగా మనము ఎవరికైనా ఏమైనా చేయాలి అంటే మన ఆలోచనా సరళి ఎలా ఉంటుందంటే.... వీళ్ళకి ఎంత చేసినా ఒకటే!ఎవ్వరూ మనకు భుజకీర్తులు,కీర్తి కిరీటాలు పె...
Wednesday, December 10, 2025

త్రాగుడు తిరుగుడులను తలదన్నేలా…

›
మాములుగా మనం త్రాగుడు,తిరుగుడు చెడ్డ అలవాట్లు.వాటిని ఎవరూ ఒంట పట్టించుకో కూడదు అనుకుంటాము కదా!ఇంకో అలవాటు ఉంది.అది చాప క్రింద నీరులా పాకుతుం...
Tuesday, December 2, 2025

Short sightedness

›
నాకు షార్ట్ సైటు ఉంది.చిన్నప్పుడు భలే ఏడ్చేదాన్ని,నాకే ఎందుకు ఇలా అని.కానీ పోను పోను అర్థం అయింది ఆ కొరత,కొరవ ఆనందించాల్సిన విషయాలే కానీ అస్...
Saturday, November 22, 2025

పెద్ద గీత,చిన్న గీత

›
నేను నలభైలలోకి వచ్చేటప్పటికి బాగా ఇక్కట్లు.పిల్లలకు సంవత్సరానికి ఒక్కసారి కొత్తబట్టలు తలా ఒక జత కొనేదాన్ని.నేను వంద రూపాయల్లో ఒక చీర కొనేదాన...
3 comments:
Friday, November 21, 2025

కాగితం అపురూపం!

›
మా అమ్మ కరేడులో పుట్టి పెరిగింది.అది సముద్రతీర ప్రాంతం,బకింగ్ హామ్ కెనాలుదగ్గర.అమ్మ చిన్నప్పుడు ఇసుకలో అక్షరాలు దిద్దుతూ చదువుకుంది.అప్పట్లో...
1 comment:
Thursday, November 20, 2025

లక్ష్మణుడికంటే కొంచెం ఎక్కువ

›
లక్ష్మణుడు మంచి తమ్ముడు,కొడుకు,మరిది.ఊర్మిళ మంచి తనమో లేక ఆమెని ఒప్పించగలిగే నేర్పు ఉన్నవాడో కానీ మొత్తానికి అన్నావదినలతో అడవులకెళ్ళాడు. సుగ...
Wednesday, November 19, 2025

Hai young lady!

›
చిన్నప్పుడు పెద్దన్నయ్య ఒక్కడే నన్ను బుల్లి,బుల్లెమ్మ అని పిలిచేవాడు.పెద్దయిన తరువాత తల్లీ అని పిలిచేవాడు.ఎప్పుడూ నన్ను పేరు పెట్టి పిలవ లేద...
Tuesday, November 18, 2025

వేరు తొలిచే పురుగు

›
వేరు తొలిచే పురుగు చెట్టుకు పట్టింది అనుకో,మహావృక్షమైనా కూకటి వ్రేళ్ళతో నేలకొరుగుతుంది.ఇది ముమ్మాటికీ సత్యం! రావణుడిని రావణబ్రహ్మ అంటారు.మహా...
Sunday, November 16, 2025

మంచె మీద మంచి పుస్తకాలతో

›
నేను ఆరో తరగతిలో ABCDలు నేర్చుకున్నాను.ఏడో క్లాసుకి వచ్చేటప్పటికి ఇంగ్లీషు అంటే ఇష్టం పుట్టింది.ఎండా కాలం సెలవుల్లో చుట్టు పక్కల ఇండ్లు తిరి...
Saturday, November 15, 2025

ఈ నల్లని రాళ్ళలో…

›
నేను అయిదో క్లాస్లో ఉండేటప్పుడు వచ్చింది ఈ సినిమా.పెద్దక్కయ్య తీసుకెళ్ళింది.ముందర ట్రైలరు.సుమ కుంటిది.కానీ నడువగలదు అంటూ.అప్పుడే ఆర్టిఫిషియల...
Sunday, November 9, 2025

ఇదిగో కష్టాల కడలి…అదిగో కుంతి!

›
కుంతి జన్మ మొత్తమూ,ఒకటి పోతే ఇంకోటి...ఒకదాని తర్వాత ఇంకోటి కష్టాలు పడుతూ వచ్చింది. యవ్వనం తొలి నాళ్ళలో ఆతురత,అసహనం,అలజడి,అన్నీ త్వరత్వరగా తె...
Saturday, November 8, 2025

Just miss miss universe!

›
అప్పుడే కాలేజీలో చేరాను.లైబ్రరీలో woman and home,femina,illustrated weekly చూసేదాన్ని.ఒకరోజు miss india contest application కనిపించింది ఒక ప...
1 comment:
Friday, November 7, 2025

పాపం భీష్ముడు

›
తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అని అంటారు కదా!అలానే అపాత్ర దానం చేయకూడదు అని కూడా అంటరు కదా!నాదృష్టిలో భీష్ముడు ఈ రెండు తప్పులూ చేసాడు. ...
Sunday, November 2, 2025

గాంధారి నచ్చలేదు

›
గాంధారి ధృతరాష్ట్రుడి భార్య.భర్త చూడలేని ప్రపంచం తనకు వద్దని కళ్ళకు గంతలు కట్టుకుంటుంది. ఇది ఏమి తర్కం?ఇది ఏమి పతివ్రతా ధర్మం? మొగుడికి కళ్ళ...
1 comment:
Wednesday, August 20, 2025

100/100=35/100

›
వందకు వంద రావాలి అని పరీక్షల్లో భలే కష్టపడతాము కదా మనమందరమూ.వస్తే మంచిదే!కానీ రాకపోయినా నష్టం లేదు.ముప్పై అయిదు వచ్చినా చాలు.మనము పాసు అయి ప...
Thursday, July 10, 2025

బుర్రీ బుర్రడి కథ లా….

›
మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఈ కథ చెబుతుండేది.ఒక ఊర్లో బుర్రీ బుర్రడు అని మొగుడూపెళ్ళాలు ఉంటారు.ఒకరోజు బుర్రడు అడవికి పోయి కట్టెలు కొట్టుకొస్తా...
1 comment:
Wednesday, June 18, 2025

మూడు వెంట్రుకల రాణి కథ

›
మా మేనత్త పేరు తులసమ్మ.చిన్నప్పుడు మాకు తమాషా కథలు చాలా చెప్పేది.అందులో ఇది ఒకటి. ఒక రాజుకు ముగ్గురు రాణులు ఉంటారు.మొదటి రాణికి ఒక వెంట్రుక...
Sunday, June 1, 2025

ఎలుక తోలు తెచ్చి…

›
ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు కాదు॥ ఎలుకతోలు తేవటం ఎందుకు?లోకంలో ఇక వేరే పనీపాటలు లేనట్లు సంవత్సరం పాటు వుతకటం దేని...
Saturday, May 31, 2025

బావిలో సూది పడితే……?

›
చిన్నప్పుడు మా బాబు(నాన్న) మాకొక కధ చెప్పేవాడు.ఒక ముసలి ఆమె బావి గట్టు పైన కూర్చుని చినుగు కుట్టుకుంటూ వుంటుంది.దారంలాగుతూ వుండగా గబుక్కున స...
Thursday, May 29, 2025

లారీ తో జాలీ గా సహవాసం

›
chaalaa yellu naaku lorry ane oka vaahanam vundi,vuntundi ani theliyadu chinnappudu.gudur nunchi tirupathiki maaretappudu koodaa saamaanlu y...
Sunday, February 2, 2025

బాబు(తండ్రి) అంటే భయం!

›
ఆడించేది బాబు.పాలించేది బాబు.షికారు తీసుకెళ్ళేది బాబు. సినిమాకి తీసుకెళ్ళేది బాబు.బడిలో చేర్పించేది బాబు.గుడికి తీసుకెళ్ళేది బాబు.తమాషా చేసే...
Saturday, February 1, 2025

అమ్మకు ఏమీ తెలియదు

›
అమ్మకు నిజంగా ఏమీ తెలియదు.బిడ్డలు ఏమి చెప్పినా నమ్మేస్తుంది.పిచ్చి తల్లి!ఇరవై నాలుగు గంటలు పని చేస్తుంటుంది.పిల్లలను సహాయం చేయమని చెప్పటం రా...
Friday, January 24, 2025

మారు వడ్డించుకోవాలి

›
మారు వడ్డించుకోకపోతే అమ్మ పైన ప్రేమ లేనట్టు అట.రాజేశ్వరి చెప్పింది.మొదట తమాషా అనుకున్నాను.కానీ ఆలోచిస్తే నిజమే అనిపించింది.ఈ ప్రపంచంలో అమ్మ ...
Friday, November 22, 2024

స్నేహమంటే ఇలాగుండాలి

›
మా చిన్నప్పుడు మా బాబు(నాన్న) చెప్పేవాడు స్నేహమంటే ఎలాగుండాలి అని.మనకు ఇద్దరు స్నేహితులు ఉన్నారు.పెద్ద అయిన తరువాత ఒకడు చాలా గొప్పవాడు అవుతా...

శని గ్రహా రక్షించు ఈ దంపతులను

›
మా అమ్మ మా చిన్నప్పుడు ఈ పాటను చిన్నగా పాడుకుంటూ పనులు చేసుకుంటూ ఉండేది.మా అమ్మ దేవుడి దగ్గర దీపారాధన చేసి,రెండు శ్లోకాలు చెప్పుకుని లేచేసేద...
Monday, November 18, 2024

రోమన్ ఇన్ రోమ్?

›
బీ ఎ రోమన్ ఇన్ రోమ్ అని అంటారు కదా చాలా మంది చాలా సార్లు.నిజంగా అది కుదురుతుందా?నాకు అయితే కష్టం అనిపిస్తుంది.వేరే కొత్త చోటుకి వెళ్ళి,అక్కడ...
1 comment:
Saturday, November 16, 2024

నాగుపాము డాన్స్-నత్తగుల్ల స్టాన్స్

›
నేను చిన్నప్పుడు నాగుపాము డాన్స్ చేసేదాన్ని.రకరకాల కఠినమయిన విన్యాసాలుతో కూడి ఉండేది.అప్పట్లో సునాయాసంగా చేసేదాన్ని.ఇప్పుడు కదులుతున్నాను అన...
Tuesday, November 12, 2024

ఎండమావులు

›
మనకు ఎప్పుడూ మనకు అందుబాటులో ఉండేది అక్కరలేదు.దొరకని దానికోసం ఉరుకుతూ ఉంటాము.ఎవడో చెప్పాడని,ఒంటిపైన గుడ్డలు కూడా చూసుకోకుండా పరుగులు తీస్తామ...
Sunday, November 10, 2024

నవ్వులు-పువ్వులు

›
మనం సంతోషంగా నవ్వుతూ ఉండాలి.మనతో వుండే వాళ్ళు కూడా సంతోషంగా వుండేలా చూసుకోవాలి.అలా ఉంటేనే మన మొహాలు పూలలాగా విరుస్తూ,మెరుస్తూ ఆనందంగా వికసిస...
1 comment:
Thursday, November 7, 2024

చేసిన మేలు మరిచేవారు

›
చాలా మందికి ఎదుటివాళ్ళు మనకు సహాయం చేస్తున్నారు అనే స్పృహ ఉండదు.ఇంక గుర్తు పెట్టుకోవటం,గుర్తు పెట్టుకోకపోవటం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు.మనం ప...
Wednesday, November 6, 2024

అన్నం పరబ్రహ్మ స్వరూపం

›
మన పెద్దవాళ్ళు అందరూ చెబుతుంటారు.అన్నం పారేయకూడదు.అన్నం దేవుడితో సమానం అని.నిజం!ఒక ముద్ద దొరకాలంటే ఎంత కష్టపడాలి?అలాంటప్పుడు దుబారా చేయకూడదు...
Monday, November 4, 2024

అతి వద్దనే వద్దు

›
పెద్దలు ఏమంటారు?అతి సర్వత్ర వర్జయేత్ అని.ఎలాంటి పరిస్థితుల్లో కూడా అతి వద్దు,మంచిది కాదు అని.కానీ మనం ప్రతి విషయంలోనూ అతి చేస్తుంటాము.పిల్లల...
Sunday, November 3, 2024

దయచేసి క్షమించు

›
నా ఏడో క్లాస్లో ఒక పాఠం ఉంది,ఆన్ సేయింగ్ ప్లీజ్ బై ఏజీ గార్డినర్.దాంట్లో మనం సఖ్యంగా,సామరస్యంగా ప్లీజ్,థాంక్ యూ,సారీలు చెబితే రోజంతా బాగా గడ...
Friday, November 1, 2024

సన్యాస యోగం ఒక యాగం!

›
మా చిన్నప్పుడు మా బాబు(నాన్న) కోపం వస్తే హిమాలయాలకు వెళ్ళిపోతాను,సన్యాసులలో కలిసిపోతాను అనేవాడు.మేమందరమూ వద్దూ,వద్దూ అని బతిమాలాడేవాళ్ళము.సన...
Thursday, October 31, 2024

శుభకార్యాలప్పుడు పిలుపులు

›
మనం శుభకార్యాలకు చాలా మందిని పిలుస్తుంటాము.ఆ శుభకార్యం అయిపోయిన తర్వాత గబుక్కున గుర్తు వస్తుంది.మనకు చాలా ముఖ్యమయిన,దగ్గర వాళ్ళను పిలవటం మరి...
Tuesday, October 29, 2024

సమానత్వం పిల్లలతో

›
సమానత్వం పాటించాలి అని అందరమూ అనుకుంటాము.కానీ నిజంగా సాధ్యమవుతుందా?భీముడు ఎక్కువ తింటాడు కదా!సమానత్వం అని కుంతి అంతే పెట్టదు కదా బిడ్డలకందరి...
Monday, October 28, 2024

తప్పులెన్నువారు……కానీ

›
తప్పులెన్నువారు తమతప్పులెరుగరు అని అంటారు.నిజమే!తప్పేముంది?నేను ఉన్నాను.రోజులో నా మొహం రెండు లేక అయిదు నిముషాలు చూసుకుంటాను.రోజు మొత్తం వేరే...
Sunday, October 27, 2024

అద్దం అబద్ధం చెప్పదు

›
అద్దంలో మనము ఎలా ఉంటామో అలాగే కనిపిస్తాము.దానికి ఏమీ మొహమాటాలు,భయాలు ఉండవు.ఉన్నది ఉన్నట్లే చూపిస్తుంది.అసలైన మంచి స్నేహితుడు అద్దంలాగా ఉండాల...
Friday, October 25, 2024

భయం భయం …పారిపో!

›
ప్రతి ఒక్కరికీ చాలా రకాల భయాలు ఉంటాయి.కొందరికి బల్లి అంటే భయం,ఇంకొందరికి పిల్లి అంటే భయం.నలుగురులోకి రావాలంటే భయం.పదిమందిలో మాట్లాడాలంటే భయం...
Thursday, October 24, 2024

లెక్కలేనితనం మానుకోవాలి

›
మనం ప్రతి ప్రాణికీ విలువ ఇవ్వాలి.మనమొక్కటే కాదుకదా ఈ భూమిపైన వుండేది?వాటి హక్కులని మనం కాలరాయకూడదు కదా!జంతువుల గురించే అలా మంచిగా మాట్లాడుకు...
Monday, October 21, 2024

వానప్రస్థం

›
పూర్వము రాజులుతమ రాజ్యాన్ని,రాజసంపదను బిడ్డలకు ఇచ్చేసి అడవులకో,హిమాలయాలకో వెళ్లే వాళ్ళు.ఎందుకు అనుకుంటున్నారు?వయసు మీరితే ఒంట్లో శక్తి తగ్గి...
Saturday, October 19, 2024

చద్దెన్నము తిన్న ఇల్లాలు

›
చద్దెన్నము తిన్న ఇల్లాలికి మొగుడు ఆకలి తెలియదంటారు.మొగుడి ఆకలి తెలిసినా తెలియకపోయినా ఖచ్చితంగా బిడ్డల ఆకలి తెలుస్తుంది.శబరి ఏమీ చేసింది?తను ...
Thursday, October 17, 2024

సహనం సహజ గుణం గా…..

›
మనకు కోపాలు తాపాలు అన్నీ ఎక్కువే.కానీ చాలా సార్లు జీవితంలో చాలా పోగొట్టుకుంటుంటాము.అందుకనే పెద్దలు నిలిచి నిదానంగా పోవాలి అని అంటారు.నిజమే!ఎ...
Wednesday, October 16, 2024

పొద్దున మనము లేవాలి…

›
పొద్దున మనమూ లేవాలి,పళ్ళను బాగా తోమాలి అని పిల్లలకు నేర్పిస్తాము.ఎర్లీ టు రైజ్ అండ్ ఎర్లీ టు బెడ్ అని వింటుంటాము.ఇది నిజంగా చాలా మంచి అలవాటు...
Tuesday, October 15, 2024

ఏక భుక్తం భూశయనం

›
మా చిన్నప్పుడు మా బాబు(నాన్న)ఎప్పుడూ చెప్పేవాడు.బ్రహ్మచర్యం నిష్టగా పాటించేవాళ్ళు ఏకభుక్తం భూశయనం తప్పకుండా ఆచరించాలిఅని.పెళ్ళి కాని వాళ్ళు ...

జిహ్వచాపల్యం…..అవసరమా?

›
ఇంట్లో అమ్మలు,అమ్మమ్మలు,అత్తలు,నానమ్మలు వుండి పూట పూటకు రుచులు రుచులుగా చేసి పెడుతుంటే,ప్రతి ఒక్కరికీ జిహ్వ చాపల్యం ఉండి తీరాల్సిందే.కానీ ఇప...
Tuesday, July 7, 2020

మతిమఱుపు...దీనికి అంతం లేదా?

›
ఒకప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా వుండేది మనుష్యులు ఊరకనే ఎలా మరచి పోతుంటారు అని.చాలా సార్లు వాళ్ళు అబద్ధం చెబుతున్నారేమోననే అనుమానం ఉండేది.ఎంద...
Thursday, July 2, 2020

భయం!అంత అవసరమా?

›
భయం కి పెద్ద పెద్ద కారణాలు అఖ్ఖరలేదు.పెద్ద పెద్ద పోటుగాళ్ళు అనుకునే వాళ్ళు కూడా చాలా చిన్న చిన్న విషయాలకు భయపడుతుంటారు.ఎదుటి వాళ్ళ భయం మనకు...
Friday, June 12, 2020

పళ్ళు ఊడటం అంత వీజీ కాదు!

›
చిన్నప్పుడు పళ్ళు ఊడితే కొత్తగా మంచి పళ్ళు వస్తాయన్నారు ఇప్పుడు పళ్ళు ఊడితే టూత్ ఫెయిరీ వచ్చి గిఫ్ట్ యిస్తుంది అంటున్నారు మనుమలు,మనుమరాళ్...
Wednesday, June 10, 2020

నేనెవరిని?

›
ఇంట్లో అందరూ తెల్లగా అందంగా వుంటారు నేనొక్కదాన్నే సాదా సీదా నేనెవరిని? అన్నయ్యలు,అక్కయ్యలు ఎత్తిన పుస్తకం దించకుండా చదువుతారు నాకేమో డా...
Tuesday, June 2, 2020

అవును నేను ఆమ్మాయినే

›
అసలే అందగత్తెను కాను ఇప్పుడైతే మరీను అయినా నేను అమ్మాయినే! అసలే ఛాయ తక్కువ ఇప్పుడు మరీ ఎక్కువ అయినా నేను అమ్మాయినే! అప్పుడు పళ్ళు ఊ...
Tuesday, May 19, 2020

లాలాజలము ఎక్కడ ఊరును?

›
సంవత్సరం పరీక్షలు మళ్ళీ వచ్చాయి.ఈ రోజు ప్రశ్న ఏందంటే....లాలా జలము ఎక్కడ ఊరును?ఆలోచించా.నోట్లో ఏమైనాఊరుతుందా?ఉహూ.అసలు ఊరదు.నోట్లో ఉమ్మి కదా ...
Monday, May 18, 2020

కప్ప పిల్లలు ఇంత ముచ్చటగా వుంటాయా?

›
ఒక సారి చాలా పెద్ద వానలు వచ్చాయి.పక్కన వుండే వెంకటేశ్వర స్వామి గుంట కూడా పొంగి పోయింది.నీళ్ళు అన్నీ మా ఇండ్ల ముందర నాలుగు ఐదు రోజులు నిలబడి...
Saturday, May 16, 2020

అమ్మంటే అమ్మే,బాబంటే బాబే...అంతే!

›
ఆ రోజు రోజూ లాగానే అన్నయ్యలు,అక్కయ్యలు బళ్ళకు పోయారు.బాబు ఆఫీసుకు వెళ్ళాడు.అమ్మ వంటింట్లో వంట చేస్తుంది.నేను గడప దగ్గర కూర్చుని వీధిలో వచ్చ...
Monday, May 11, 2020

అందనిఅరటి...కాయా?పండా?

›
చిన్నప్పుడు అరటి పండ్ల గెల తెస్తే చూరు నుంచి వేలాడే కొక్కెంకి తగిలించేవాళ్ళు.పిల్లలమందరం దాని చుట్టూ నే ప్రదక్షిణం చేసే వాళ్ళం.నాలాంటి ఆశాజ...
Tuesday, May 5, 2020

ఎదిగే దానికి ప్రతి ఒక్కళ్ళకీ తొందర ఎందుకో?

›
నాకు రెండు మూడేళ్ళు వుంటాయేమో!అప్పుడప్పుడే ఊహ తెలుస్తుంది.పొద్దుటి నుంచి ఇంట్లో హడావుడిగా వుంది.సాయంత్రం అయ్యేటప్పటికి అక్కయ్యకు పట్టు పావడ...
Saturday, May 2, 2020

ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం అంత సులభం కాదు

›
చిన్నప్పుడు ఎందుకో ఇంట్లో వాళ్ళ పైన అలిగాను.ఛట్!ఇంక ఇక్కడ ఒక్క  క్షణం కూడా వుండకూడదని తీర్మానించుకున్నాను ఏక గ్రీవంగా.ఇంట్లోనుంచి బయటకు వచ్...
Friday, May 1, 2020

దోమతెరనా లేక దోమలకు నివాసగృహమా?

›
చిన్నప్పుడు రాత్రిళ్ళు మాకు అన్నాలు కాగానే మా బాబు పక్కలు వేసి దోమ తెరలు కట్టేవాడు.మేము పక్కలపైకి వెళ్ళగానే అన్ని తట్లు పరుపు లోకి దోపేసేవా...
Thursday, April 30, 2020

ఘనమైన వాళ్ళను తేలికైన వాళ్ళు ఎత్తుకుంటే?

›
చిన్నప్పుడు మా అక్కయ్య సన్నగా,పీలగా,బక్కగా,పొట్టిగా  లింగు లిటుకులిక్కి లాగ వుండేది.నేనేమో ఘనంగా,బరువుగా,పెద్దగా,ఘన పరిమాణం,ఘన వైశాల్యం ఎక్...
Wednesday, April 29, 2020

చిన్నప్పుడు తప్పిపోతే!

›
నేను రెండేళ్ళ పిల్లగా వున్నప్పుడు తప్పిపోయానట.ఆ రోజుల్లో కూడా చిన్న పిల్లలను పట్టుకుపోయే వాళ్ళు వుండేవాళ్ళట.వాళ్ళు కాలో చెయ్యో వించేసి ముష్...
Tuesday, April 28, 2020

భరతనాట్యమా!భాగవత నాట్యమా!

›
నేను ఊహ తెలియని వయసు నుండి డాన్స్ చేసే దాన్నట.మా అమ్మ చెప్పేది.నాకు ఊహ తెలిసిన తర్వాత గూడూరులో మా ఇంటి ఎదురుగా వుండే పాండురంగ మందిరంలో  ఏ చ...
Monday, April 27, 2020

కరోనా వేళ...అలసత్త్వమేల?

›
మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఎండాకాలం సెలవలకు వెళ్ళాము.పిల్లలకు అమ్మవారు వచ్చింది.ఆ సమయంలోనే మా మామ వాళ్ళనెలల బిడ్డను కూడా తీసుకున...

యాభైలో ఇరవై అయిదు పోతే ఎంత?

›
50-25=? ఇదినేను రెండో తరగతిలో వుండగా సంవత్సర పరీక్షలకు అడిగిన ప్రశ్న.పరీక్ష హాలులో దీనికే ఎక్కువ సమయం తీసుకున్నాను.మల్లగుల్లాలు పడ్డాను.జవా...
Sunday, April 26, 2020

వాసనలు —సువాసనలు

›
చిన్నప్పుడు నాకు సంపూర్ణ అనే ఫ్రెండ్ వుండేది.ఒకటి రెండు సార్లు వాళ్ళ ఇంటికి కూడా వెళ్లాను .ఆ అమ్మాయి చాలా మంచిది.కానీ తన దగ్గరకువెళ్ళగానే ఘ...
Friday, April 24, 2020

Aacharana,anukaranaa?

›
Pillalu chinnappudu peddavaallu palaka ,balapam ichchi A,Aa diddisthaaru.Vaallaku yemi chesthunnaamu,yenduku chesthunnaamu,atlaa chesina da...

అన్న మాట...వున్న మాట

›
చిన్నప్పుడు అన్నయ్య బడికి పోతుంటే వాడి వెనకల పరిగెత్తే దాన్ని.వాడేమో గబుక్కున యేదో ఒక సందులోకి వెళ్ళి మాయమైపోయేవాడు.ఏడుస్తూ వెనక్కి వచ్చేదా...
Sunday, November 6, 2016

Kaartheeka maasam lo yemi cheddaamu

›
Kaartheeka maasam yokka viseshathalu cheppedaaniki ninna Burra Bhaskara Sarma ane Aayana vachchaadu.Pournami roju Kruththikaa nakshathram v...
Friday, February 19, 2016

Telugu books ki proof reading akkaraledaa?

›
Nenu ee madhya rndu moodu books chadivaanu.Avi Telugu books.mundu maata nunchi thudi paluku daaka spelling mistakes!Grammar mistakes,punctua...
4 comments:
Sunday, September 27, 2015

Sa(ku)ni maamalu,nakka baavalu manaku leraa?

›
Ee lokam lo Sakuni maamalaku,nakka baavalaku kodave ledu.kokollalu.right time lo vaallanu gurthinchi doorangaa vunchagalagaali.leka pothe mo...
1 comment:

Mana aadavaallalo aunathyam

›
Maa babu(father)ki maa akkayyalu ante chaalaa garvamu,ante bhale mechchukunevaadu.yendukante antha chaduvukunnaa,thana allullaki manchi bhaa...
1 comment:
›
Home
View web version

Contributors

  • Padma
  • V G
Powered by Blogger.