కాలం అన్నిటికి సమాధానం చెబుతుంది .ఇది నిజం . మనం ఇప్పుడు ఒక పని చేసాము అనుకో దాని విలువ మంచిగాని కాలం నిర్ణయిస్తుంది .
మనం ఒకల్లతోటి గొడవ పడి విడిపోయాము అనుకొ. తరువాత ఎంత చిన్న విషయానికి అంత పెద్ద నిర్ణయం తీసుకోవటం ఎంత పెద్ద తప్పో తెలుస్తుంది .కాని అన్ని సార్లు తప్పు సరిదిద్దుకునే దానికి వీలు పడదు . కాబట్టి తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోకూడదు .
కొన్ని విషయాలు జరిగినప్పుడు చాలా బాధ వేస్తుంది . మనసు పిండేసి నట్లవుతుంది . కాల క్రమేణ బాధ సన్నగిల్లుతు వస్తుంది . దాని వాళ్ళ కూడా ఒక్కొక్కసారి మంచి జరుగుతుంటుంది . కాబట్టి అంతా మన మంచికే అనుకోవాలి .
మన చేతిలో అంతా వుందని భ్రమ పడుతుంటాము . కాని నిజానికి మన చేతుల్లో ఏమిలేదు . ఒక వేళ వున్నా చాలా కొద్ది శాతమే . కాబట్టి స్థిత ప్రజ్ఞత అలవాటు చేసు కుంటే మంచిది. మన చేతిలో వున్నదానిని దుర్వినియోగం చేయకుండా బహుజాగ్రత్తగా వ్యవహరిస్తే మనకు మనవాళ్ళకు,అందరికి ఉత్తమం .

No comments:
Post a Comment