నిన్న ఇక్కడ వాళ్లకు labour day . పొద్దున్న అందరమూ late గా లేచి ,హాయిగా పెసర దోసెలు పోసుకున్నాము . నిదానంగా మౌంటెన్ వ్యూ కి బయలుదెరాము. ఫస్ట్ Sakoon అనే ఇండియన్ cuisine కి వెల్లాము.నిన్న labour డే అని ఏదో స్పెషల్ ఉ న్ని న్ది . అన్నిటిలోకి నాకు వె జ్ సలాడ్ ,గులాబ్ జామ్ నచ్చాయి. చాలా ఇటే మ్స్ వున్నాయి,బఫెట్ . హ్యాపీ గా తినేసి వచ్చాము. అదే ముందర రోజు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళినప్పుడు యూనివర్సిటీ ఔట్లెట్ కి వెళితే ముగ్గురికి ఏమి నచ్చక బయటకి వచ్చేశాము .
నిన్న వాతావరణం చాలా బాగా వుంది . ఎండ లేదు,చలి లేదు . అంతా diffused లైట్ వుంది . ఫస్ట్ తెరపి అనే షాప్ కి వెళ్ళాము . అక్కడ అన్ని వెరైటీ గా ఉన్నాయి . మళ్లీ ఈస్ట్ వెస్ట్ బుక్ షాప్ కి వెళ్ళాము . రిగ్వేద పైన ఒక బుక్, యోగ సూత్రాస్ ఆఫ్ పతంజలి పుస్తకాలు కొన్నాము. అక్కడ మోర్ ఆర్ లెస్ ఫిలాసఫీ పైన,లేక రెలిజియస్ బుక్స్ వున్నాయి. అన్ని మతాల పైన . ఎదురుగా ఇంకో పుస్తకాల షాప్ లో ఇంకొన్ని పుస్తకాలు కొన్నాము. వచ్చేటప్పుడు ఒక షాప్ కొంచెం మూసి కొంచెం తెరిచి వుంటే ఊరికినే కనుక్కుందామని వెళితే ఆమె పరవాలేదు రమ్మంది .నిజానికి అది ఇంకా ఓపెన్ కాలేదు ఆమె రెడీ చేసుకుంటూ ఉన్నింది
అక్కడ వుండే ప్రతి వస్తువు భలే నచ్చింది . అక్కడ లైబ్రరీ లో పెట్టుకునే దానికి పాత ఇండ్లలో మెట్ల లాగ వుండే స్టాండ్ ,రాకింగ్ బెంచ్ తీసుకున్నాము . therapy షాప్ లో ఒక కూర్చునే బుట్ట కొన్నాము .
the hindus అనే ఒక పుస్తకం కొన్నాము.
ఈవెనింగ్ బుయ్బుయ్ బేబీ కి వెళ్లి చూసి వచ్చాము . row లో కొంచెం సేపు నడిచి వచ్చాము. మొత్తానికి రోజంతా రిలాక్స్డ్ మూడ్ లో గడచి పోయింది .
No comments:
Post a Comment