Thursday, July 2, 2026
observatory near Mauna Kea
నిన్న Mauna Kea mountain కి వెళ్ళాము.ఆ కొండ పైన చాలా దేశాలు,కొన్ని సంయుక్తంగా observatories పెట్టుకుని ఉన్నారు.NASA ది కూడా ఉంది.పిల్లలు పైదాకా వెళ్ళారు.కానీ నేను విజిటర్స్ సెంటరు దాకానే వెళ్ళాను.పైన ఆక్సిజను లెవల్స్ తక్కువగా ఉంటుంది,ఇబ్బంది అవుతుందేమో అని.
ఈ కొండలు ఇక్కడ వారికి చాలా పవిత్రమయినవి.వీరి shrines,burials and other ritual places చాలా ఉన్నాయి.వీరు మనలాగే ప్రకృతిని దేవుడు లాగా పూజిస్తారు.goddess of mist,goddess of snow,goddess of mountains and summit cluster of mountains as God of mountains.ఇక్కడ ఒక సరస్సు ఉంది.గ్లేసియర్ వల్ల పుట్టిందట.swirling lake అని అంటారు కానీ నీరు ప్రశాంతంగానే ఉంటుంది.ఒక గని ఉంది.అది కూడా వీరికి పవిత్రమయిన స్థలమే.అక్కడ పచ్చటి రాయి దొరుకుతుంది.magnesium,ferro/ferric sulphate వల్ల ఫార్మ్ అయినది.radio carbon dating చేస్తే ఒక రాయిని,అది 1429-1480AD అని తేలిందట.
పర్వతం పైన అబ్సర్వేటరీ ఉంది.ఆకాశం ప్రశాంతంగా ఉంటే చాలా నక్షత్రాలు కనిపిస్తాయట!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment